Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , JobsinQ8

ప్రపంచం చెప్పని ఒక తండ్రి కొడుకుల కథ ! సమయం రాత్రి 10 గంటలు ! ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు. "చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు . "సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు. కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు. తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు" కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు. తోటలో నువ్వు ఏమి చూసావు అనిప్రశ్నించాడు తండ్రి." అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి…
Read more about Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , JobsinQ8
  • 0

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! Money Fate

Good luck, signs that money will come to you soon .......... !!అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!!సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతుంటారు.అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం..కొబ్బరికాయ:నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం.ఆవు:మీ గ్రౌండ్ లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. ఆగ్రహించకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం.గోల్డెన్ స్నేక్:తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే.. త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతంకోతి:ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు, బయలుదేరిన తర్…
Read more about అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! Money Fate
  • 0

punch dialogue story telugu lo stories kathalu

పంచ్: punch dialogue story telugu lo stories kathaluపరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకుసున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు.రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు.మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి.తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలాజరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్నిఆశ్రయించాడు.అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులుసరి అయినవేనని, తప్పు అయితే రుజువుచేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు.ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివివినిపించమన్నారు జడ్జి గారు.అవి ఇలా ఉన్నాయి:ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలోమరణించాడు ?జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలోప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడసంతకం చేశారు ?జవాబు : పేజీ చివరనప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?జవాబు : ఆయన పుట్టిన రోజునప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధానకారణం ఏంటి ?జవాబు : పెళ్ళిప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికిసమానంగా ఎలా పంచుతావు ?జవాబు : మాంగో షేక్ చేసిప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?జవాబు : లిక్విడ్ స్టేట్ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?జవాబు …
Read more about punch dialogue story telugu lo stories kathalu
  • 0

స్నేహం – Friendship telugu lo stories kathalu

Friendship telugu lo stories kathalu స్నేహం   స్నేహం : ------- అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి! అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి.  చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు.   పవన్ వాళ్ళ నాన్న ఆ ఊరిలోకెల్లా ధనవంతుడు. అయినా పవన్‌కు రవంతైనా గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. పవన్ కు అంజిని చూస్తే జాలి అనిపించింది.  అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు. ఒకసారి కనీస అవసరాలు తీరాక, అంజి తప్పుదారులు తొక్కటం మొదలు పెట్టాడు. చెడు స్నేహాలు మొదలయ్యాయి. క్రమంగా దొంగతనం కూడా అలవడింది. అది పవన్‌కు నచ్చలేదు. దాంతో వాళ్ళిద్దరికీ పోట్లాటలు మొదలయ్యాయి. పవన్‌ అంజితో మాట్లాడటం మానేశాడు. మొదట్లో …
Read more about స్నేహం – Friendship telugu lo stories kathalu
  • 13

Shani pattani sedyam శని పట్టని సేద్యం telugu lo stories kathalu

శని పట్టని సేద్యం Shani pattani sedyam telugu lo stories kathalu శని పట్టని సేద్యం ----------------- { వ్యవసాయం గురించి ఆలోచించాలని గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. కావాలంటే ఈ కథను చూడండి. }   అనగా అనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. దాన్ని 'రాజేంద్రుడు' అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజూ మంచివాడే, రాజ్యపు ప్రజలూ మంచివాళ్లే- కానీ ఏం లాభం? ఆ రాజ్యంలోని భూముల్లో చాలా వరకూ పనికి రాకుండా పోయాయి. తూర్పు భూములేమో చవుడువి. పడమటి భూముల్లోనేమో ఇసుక మేటలు వేసింది. దక్షిణపు భూములు సున్నారపు నేలలు. ఒక్క ఉత్తరపు భూములు మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉండేవి. అందువల్ల రాజ్యంలోని ప్రజలంతా ఆ ఉత్తరపు భూముల్నే సాగు చేసేవాళ్ళు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. అసలే పరిస్థితి బాగాలేదంటే, ఆపైన రెండు సంవత్సరాలపాటు వరుసగా వానలు కురవలేదు. రాజ్యమంతటా కరువు ఏర్పడింది. రాజుగారు దిగులుతో క్రుంగిపోతున్నారు. ప్రజలు ఏంచేయాలో తెలీక పొట్టపట్టుకుని ఏ పని దొరికితే అది చేస్త…
Read more about Shani pattani sedyam శని పట్టని సేద్యం telugu lo stories kathalu
  • 0

Mosapoyina mantra kathey Telegu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!

Mosapoyina mantra kathey telugu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!

 

మోసపోయిన మంత్రగత్తె!

------------------------

అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి, వాటిని చక్కగా పెంచి, పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

 

 

ఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి "చూడండి, నా మిత్రులారా! ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనంద…

Read more about Mosapoyina mantra kathey Telegu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!
  • 0

seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురం

seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురంసీతారామ పురం అనే ఊళ్ళో నివసించేవాడు రామయ్య. అతనికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రామయ్య కరెంటు పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వాళ్ల పెద్దమ్మాయి అనురాధ, చాలా తెలివైనది- తండ్రి చేస్తున్న పనిని శ్రద్ధగా గమనిస్తుండేది. ఇంటి పనుల్లోతల్లికి సహాయం చేస్తూ ఇంటి వద్దే ఉండేది. అనురాధ చెల్లి, తమ్ముడు మాత్రం బడికి వెళ్ళేవాళ్ళు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.ఒక రోజు రాత్రి వర్షం కారణంగా కరెంటు తీగలు తెగి పడిపోయాయి. జనం బయట తిరగటానికి భయపడుతున్నారు. ఊళ్ళో కరెంటు పని చేసేది తను ఒక్కడే కనుక, వాటిని సరి చేసేందుకు వెళ్ళాడు రామయ్య- ఆ సరిచేయటంలో కరెంటు షాకుకు గురై ఆకస్మికంగా చనిపోయాడు.అప్పటినుండి అనురాధ కుటుంబానికి పూట గడవటంకూడా కష్టమైంది, అనురాధ తమ్ముడు, చెల్లి ఇద్దరూ చదువులు మానేశారు. తల్లి కూలి పనికి, అనురాధ ఇళ్ళలో పనికి వెళ్ళటం మొదలుపెట్టారు- అయినా ఇల్లు సరిగ్గా నడిచేది కాదు.అనురాధ పని…
Read more about seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురం
  • 0

Purthi ga vadutham Telegu lo stories kathalu పూర్తిగా వాడదాం

Purthi ga vadutham telugu lo stories kathalu పూర్తిగా వాడదాం

 

పూర్తిగా వాడదాం : 

-----------------

బుద్ధుడు ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతటా తిరుగుతున్న రోజులవి. బుద్ధునికి ఆసరికే లెక్కలేనంతమంది శిష్యులు ఉన్నారు. ఊరూరా బౌద్ధ ఆరామాలు వెలిశాయి. ఆ ఆరామాలలో బౌద్ధసన్యాసులు నివసిస్తూ ఉండేవాళ్ళు. భోజనంకోసం ఊళ్లో భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళ కనీస అవసరాలనుమాత్రం ఆరామాలు తీరుస్తుండేవి. బుద్ధుని సూత్రాలలో ఒకటి , పొదుపుగా జీవించటం: ఏ వస్తువునైనా సరే- సరిగ్గా, పొదుపుగా, శ్రద్ధగా ఉపయోగించుకోవటం, దేనినీ పారెయ్యకుండా పూర్తిగా వాడుకోవటం- ఆయన పెట్టుకున్న నియమాలలో ఒకటి.   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

ఒకనాడు బుద్ధుడు అలా ఒక ఊరిలోని ఆరామాన్ని సందర్శిస్తుండగా ఆయనకు ఒక వృద్ధ సన్యాసి ఎదురుపడ్డాడు.

 

"బాగా …

Read more about Purthi ga vadutham Telegu lo stories kathalu పూర్తిగా వాడదాం
  • 0

pravaktha telugu lo stories kathalu ప్రవక్త

pravaktha telugu lo stories kathalu ప్రవక్త ప్రవక్త-------ఇస్లాం మతం ప్రభవిస్తున్న రోజులు అవి. మహమ్మద్ ప్రవక్త ఇంకా చిన్నవాడే. మక్కాలో ఇంకా ఆయనకు పేరు ప్రఖ్యాతులు అంతగా ఏర్పడలేదు. భగవంతుని వాక్యం ఆయనకు అందుతున్నది- కొద్దిమంది ఆయనను అనుసరించటం మొదలు పెట్టారు అప్పుడప్పుడే.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన- ఒకనాడు ఆయన సమీపంలోని ఒక గ్రామం నుండి మక్కా వైపు నడచిపోతున్నాడు. రోడ్డు మీద ఆయనకు ముందుగా ఒక ముసలమ్మ- తనుకూడా మక్కావైపుకే- నడచిపోతున్నది. ఆమె తలమీద బరువైన మూట ఒకటి ఉన్నది. చూడగా అది ఆమె వయసుకు మించిన బరువని తోచింది ముహమ్మద్ కు.ఆయన వేగంగా నడచి ఆమెను చేరుకొని, ఆమెకు సాయం చేస్తానన్నాడు. మూట తనకు ఇమ్మనగానే, ఆమె సంతోషంగా తన బరువును ఆయనకు అందించింది.ఇక ఇద్దరూ కలిసి నడవసాగారు. ముసలమ్మకు ఈ కుర్రవాడు నచ్చాడేమో, అవీ-ఇవీ అన్నీ మాట్లాడుతూ నడుస్తున్నది. ఆ రోజుల్లో అందరూ చెప్పుకునే కబుర్లలో ముఖ్యమైనది "ముహమ్మద్ - అతని కొత్త మతం" అట! ఆ సంగతి కూడా ముసలమ…
Read more about pravaktha telugu lo stories kathalu ప్రవక్త
  • 0

lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు

lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు సింహం-కుందేలు----------------{సింహం-కుందేలు కథను అడవిలో జంతువులన్నీ‌ ముందుగానే నేర్చేసుకున్నాయనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది?}ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి మెలిసి ఉండేవి.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.వాటిలో‌ సింహానికి ఆకలి కన్నా కోపం ఎక్కువ. అది అవసరం ఉన్నా, లేకపోయినా కనబడ్డ జంతువునల్లా పట్టుకొని చంపేయటం మొదలు పెట్టింది. అలా కొన్ని రోజులు గడిచే సరికి, అడవిలో జంతువులన్నీ తగ్గిపోయాయి. అప్పుడు అవి ఒకరోజున సింహాన్ని కలిసి, "మహారాజా! మీరు ఇట్లా మమ్మల్ని లెక్కకు మించి చంపేస్తుంటే కష్టంగా ఉంది. మీరు కాస్త దయ చూపండి: ఏ జంతువునూ చంపకండి" అన్నాయి."మిమ్మల్నెవరినీ‌ చంపకపోతే మరి, నాకు ఆహారం ఎట్లా?" అన్నది సింహం."మేమే వచ్చి ఏరోజుకారోజు స్వయంగా మీకు ఆహారమౌతాం. వంతుల వారీగా రోజుకో జంతువు మీ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా మీకు ఆహారమౌతుంది" అని మాట ఇచ్చాయి జంతువులు. "ఓహో, గతంలో‌ మా పూర్వీకునితో‌ చేసుకున్నట్లుగానే నాతోటీ ఒప్పందం …
Read more about lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు
  • 0