భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? bhagavad gita bhaja govindam telugu

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? bhagavad gita bhaja govindam telugu    devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది?                               భజగోవింద శ్లోకం:   భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా| సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన స చర్చా|| Yudhisturudu – యుధిష్టిరుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yudhisturudu.html Yama Dharma Raja యమధర్మరాజు http://knowledgebase2u.blogspot.com/2015/05/yama.html http://knowledgebase2u.blogspot.com  Home  http://knowledgebase2u.blogspot.com/p/chat-room.html  Chat Room  http://knowledgebase2u.blogspot.com/search/label/yoga    Y O G A   http://knowle…
Read more about భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? bhagavad gita bhaja govindam telugu
  • 0

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusదైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం)శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.దైవగుణాలు:భయం లేకుండడం,నిర్మల మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ,ఆత్మనిగ్రహం,యజ్ఞాచరణ,వేదాధ్యయనం, తపస్సు,సరళత,అహింస,సత్యం,కోపం లేకుండడం,త్యాగం,శాంతి,దోషాలు ఎంచకుండడం, మృదుత్వం,భూతదయ,లోభం లేకుండడం,అసూయ లేకుండడం,కీతి పట్ల ఆశ లేకుండడం.రాక్షసగుణాలు:గర్వం,పొగరు,దురభిమానం,కోపం,పరుషత్వం,అవివేకం.దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు.దైవ,రాక్షస స్వభావులని రెండు రకాలు.రాక్షసస్వభావం గురించి చెప్తాను.మంచీచెడుల విచక్షణ,శుభ్రత,సత్యం,మంచి ఆచారం వీరిలో ఉండవు.ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని,స్త్రీపురుష సం…
Read more about దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita
  • 0

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము) sradhatraya vibhaga yogam telugu bhagavad gita

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము) sradhatraya vibhaga yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusశ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము)అర్జునుడు:కృష్ణా! శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా, రాజసులా, తామసులా? వీరి ఆచరణ ఎలాంటిది?కృష్ణుడు:పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి.స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు.శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు.సాత్వికులు దేవతలనీ,రాజసులు యక్షరాక్షసులనీ,తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు.శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ,దంభం,అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని,ఇంద్రియాలను,అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు.ఆహార,యజ్ఞ,తపస్సు,దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి.ఆయుస్సునూ,ఉత్సాహాన…
Read more about శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము) sradhatraya vibhaga yogam telugu bhagavad gita
  • 0

విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita

Vibhuti Yogam Telugu Bhagavad Gita !విభూతి యోగము(10 వ అధ్యాయం) !!విభూతి యోగము(10 వ అధ్యాయం)కృష్ణుడు:నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి.సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు.నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు.నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు.నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.అర్జునుడు:నువ్వు శాశ్వతుడని, పరమాత్ముడనీ, ఆది అనీ ఋషులు, వ్యాసుడు అందరూ, నువ్వూ అంటున్నారు. నేనూ నమ్ముతున్నాను. నిన్ను నువ్వుతప్ప ఇతరులు తెలుసుకోలేరు. ఏఏ…
Read more about విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita
  • 0

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusవిశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం)అర్జునుడు:దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.శ్రీకృష్ణుడు:అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు.సంజయుడు:ధృతరాష్ట్ర రాజా!అనేక ముఖాలతో,నేత్రాలతో,అద్భుతాలతో,ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా,వేయిసూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు.జగత్తు మొత్తం కేవలం అతని శరీర…
Read more about విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita
  • 0

భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita

భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusభక్తి యోగము(12 వ అధ్యాయం)అర్జునుడు:సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?కృష్ణుడు:నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు.సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం.ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను.మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో…
Read more about భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita
  • 0

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) raja vidya guhya yogam telugu bhagavad gita

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) raja vidya guhya yogam telugu bhagavad gitadevotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusరాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము)కృష్ణుడు:అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము, ఉత్తమం, ఫలప్రదం, ధర్మయుక్తం, సులభము, శాశ్వతం.దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు.నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి.ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను.అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు.నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం…
Read more about రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) raja vidya guhya yogam telugu bhagavad gita
  • 0

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusఅక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము)అర్జునుడు:కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.భగవానుడు:నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతా…
Read more about అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita
  • 0

vignana yogam telugu bhagavad gita విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)

vignana yogam telugu bhagavad gita విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusవిజ్ఞానయోగము(7 వ అధ్యాయము)కృష్ణుడు:నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ది, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంత…
Read more about vignana yogam telugu bhagavad gita విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)
  • 0

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము) karma sanyasa yogam telugu bhagavad gita

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము) karma sanyasa yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesusకర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము)  ::అర్జునుడు: కర్మలను వదిలివేయమని ఒకసారీ,కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించాలో చెప్పు?కృష్ణుడు: కర్మత్యాగం, నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాలనుండి తరిస్తారు.జ్ఞానయోగం,కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది.రెండూ ఒకటే అనే భావం కలిగిఉండాలి. యోగియై సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు,శుద్దమనస్కుడు, ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు.కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రిం…
Read more about కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము) karma sanyasa yogam telugu bhagavad gita
  • 0