Parents of Lord Sri Krishna, Raised Parents, Who in the previous life?

శ్రీ కృష్ణుణ్ణి కన్నతల్లిదండ్రులూ *
పెంచిన నందయశోదలూ * పూర్వజన్మలో ఎవరు ?
* వాళ్ళ వృత్తాంతం మనము తెలుసుకుందాం *
శ్రీకృష్ణునికి జన్మ నిచ్చినతల్లిదండ్రుల * పెంచిననందయశోదల __ పూర్వజన్మవృత్తాంతాలు __
సంస్కృతభాగవతంలోనూ * పోతనభాగవతంలోనూ * మరికొన్నిపురాణాలలోనూ ఉన్నాయి *
ముఖ్యంగా సంస్కృత ఆంధ్రభాగవతాల్నిబట్డి తెల్పుతున్నాయి //

Parents of Lord Sri Krishna, Raised Parents, Who in the previous life?

కన్నతల్లిదండ్రులు * దేవకివసుదేవులు *

పెంచినతల్లిదండ్రులు * యశోద నందుడు *

దేవకీవసుదేవుల పూర్వజన్మవృత్తాంతాలు :

స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి వివరించాడు 🌱

అమ్మా ! స్వాయంభువమన్వంతరంలో —
పూర్వజన్మలో నీవు పృశ్నివి *
వసుదేవుడు పరమ పవిత్రుడు —
దైవసుతుడు అనే ప్రజాపతి *
ప్రజాసృష్టికోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్రతపస్సు చేశారు,
నన్ను12, వేలదివ్యసంవత్సరాలు ఆరాధించారు *
నేను వరం కోరుకోం డని మిమ్ము అడిగాను *
మీరు నావంటి పుత్రుణ్ణి కావాలని కోరారు *
వరం అనుగ్రహించి వెళ్ళాను *
పిదప నేను నీ గర్భంలో జన్మించాను *
పృశ్నిగర్భుడనే పేరొందాను *

** తర్వాతియుగంలో **
అదితికశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను *
అప్పుడు పొట్టిగా ఉన్నందున వామనుడనీ *
ఇంద్రుని తమ్ముణ్ణి కనుక ఉపేంద్రు డనీ పేరొందాను *

ఈ యుగంలో మూడవమారు మీగర్బంలో
పుత్రుడుగా అవతరించాను ఇది సత్యం *

Birth of Lord Shri Krishna and Goddess Yogmaya

నా పూర్వజన్మల్ని
మీకు గుర్తు చేయడానికే
ఈ విష్ణురూపాన్ని చూపాను *
అని వసుదేవుడు పూర్వజన్మలో
కశ్యపుడు ఇతనిభార్యలు అదితి, సురస,
ఈ యిద్దరే దేవకిగా, రోహిణిగా, జన్మించారు *
ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని
హోమధేనువును తెచ్చాడు *
సముద్రుడు తిరిగి ఇమ్మని కోర్తే
కశ్యపుడు నిరాకరించాడు *
కోపించిన సముద్రుడు కశ్యపుణ్ణి
గోపాలకుడుగా జన్మింతువు గాక అని శపించాడు *
అందువల్ల వసుదేవుడు కంసుని
గోసంపదకు పాలకుడయ్యాడు *

నందయశోదల వృతాంతం :

వసువులు అనే దేవతలలో
ధర, ద్రోణుడు, అనేవారు దంపతులు *
బ్రహ్మదేవుడు వీరిని భూలోకంలో
జన్మించండని ఆదేశించారు *
అందుకు వాళ్ళు దేవా !
విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి
సేవించేభాగ్యం ప్రసాదిస్తే అట్లే
జన్మింస్తాము అని ప్రార్థించారు *
బ్రహ్మదేవుడు ఆమోదించాడు *
ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ దర యే ఈ యశోద *
శ్రీహరికూడా బ్రహదేవునిమాట మన్నించి *
ఈ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి *
ఎంతో భక్తిశ్రద్దలతో గౌరవించాడు *

భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా *
కొడుకుగా ఒకయింట పెరగాలన్నా *
ఆ దంపతులు తపస్సంపన్నులూ *
మహాభక్తులు అయి ఉండాలి *
అట్టివాళ్లనే భగవంతుడు ముందుగానే
ఎంచుకొని వారికి పుత్రుడై పుట్టి *
వాళ్లవద్ద పెరిగి వాళ్ల ఆశయాన్ని *
తన ఆశయాన్ని సఫలం చేస్తాడు *
సఫలం చేసుకొంటాడు *

జన్మాంతరపుణ్యసంస్కారం లేనివాళ్ల
గర్భంలో * భగవంతుడు పుట్టడు *
భగవంతునికి జన్మయిచ్చే యోగ్యత
వాళ్ళకు ఉండి తీరాలి *
అనే గొప్పసందేశం * ఇదియే *

శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పూర్వజన్మ
వృత్తాంతాలద్వార లోకానికి అందించబడింది *

🙏 కృష్ణం వందే జగద్గురుమ్‌ 🙏

💐💐 మీ, రాజు సానం 💐💐

Translation from Facebook

Parents of Sri Krishna * Raised Nandayashodalu * Who in the previous life?
* Let us know their story * Parents who gave birth to Sri Krishna *
Increased happiness __ Stories of previous lives __ Even in Sanskrit Bhagavatam *
Even in Pothana Bhagavatam * There are some other myths too *
Especially about Sanskrit Andhra Bhagavatals
Whitening //

Parents * Devaki vasudevalu *

Parents who raised * Yashoda Nandudu *

Devaki Vasudeva’s previous birth stories :

Sri Krishna himself explained to Devaki Devi 🌱
Mother! In the wake of self-reliance —
You were the problem in a previous life *
Vasudevudu is very sacred —
Prajapathi who is the God *
For the sake of the creation of the people, they have done intense work with the orders of Brahma.
I’ve been adored by 12, millennials*
I asked you not to seek boon *
You asked for a daughter like mine *
Blessed and left *
Padapa I was born in your womb *
I called myself a questioner *
** in the next era **
I have become a son of Adithikas *
Lefty because was short then *
I have named Upendra as Indru’s younger brother *
Third time in this era in your womb
Son incarnated it’s the truth*
To all of my previous lives
Just to remind you all
Showed this form of Lord Vishnu *
Ani Vasudeva in his previous birth
Kashyapudu, his wives are Aditi, Surasa,

Hierarchy of Army and Soldiers in Mahabharata
These two were born as Devaki and Rohini *
In that life, I was a sea
Brings the homie *
When the sea wants to give it back
Kashyapudu denied *
Angry sea is Kasyapunni
He cursed me to be born as Gopalakudu *
That’s why Vasudeva Kamsuni
Became the ruler of cow wealth *
The story of Nandayashodala :
Among the goddesses that are the creatures
Price, drone, says a couple*
Brahmadeva these people on earth
ordered not to be born *
That’s why they are gods !
Lord Vishnu, the Lord of the Universe.
If you are blessed to serve, that is all.
Prayed to be born *
Accepted by Lord Brahma *
That drone is this Nandudu, that rate is this Yashoda *
Sri Hari also forgives Brahadeva’s words *
Accepting this couple as parents *
Respected with so much devotion *

First Look of New Hindu Temple in Dubai, open on 5th October 2022
If you want to be born as a son of God *
Want to grow up as a son *
That couple are penises *
Must be great devotees *
God first of all.
Born as a son of them by choice*
Grow up with them and their ambition *
Will make his ambition come true *
Will succeed *
Those who don’t have afterlife rituals
*God is not born* in the womb
The ability to give birth to God
They should have had it *
The greatest message that is *this*
The previous birth of Srikrishna’s parents
Delivered to the world through circles *
🙏 I bow to Lord Krishna 🙏
💐 💐 Yours, Raju Sanam 💐 💐

Kothuru Subramanya Swamy History, కొత్తురు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ‌


28 Names of Lord Karthikeya and Meanings, కార్తికేయుని 28 నామములు

20/08/2022 7:57 PM