swargam dari telugu lo stories kathalu స్వర్గానికి దారి!

swargam dari telugu lo stories kathalu స్వర్గానికి దారి!స్వర్గానికి దారి! :--------------ఒక గురువు గారికి దేశమంతటా వేలకొద్దీ శిష్యులు ఉండేవారు. ఎక్కడి కెళ్ళినా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.ఆయన ఒక చోటి నుండి మరొక చోటికి పల్లకిలో వెళ్తుంటే, ప్రజలు బారులు తీరి నిలబడి కనక వర్షం కురిపించేవాళ్ళు. అలా ఆయన ఒక ఊరిలో నిలువక, దేశమంతా సంచరిస్తూ సంపన్నులైన శిష్యుల నుండి కానుకలు, దానాలు, స్వీకరిస్తూ ఉండేవాడు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.అయినా ఆయనకు ఎంతమంది శిష్యులు ఉండేవారంటే, ఒకసారి సందర్శించిన వారిని మళ్ళీ కలిసేందుకు ఆయనకు పన్నెండు సంవత్సరాలు పట్టేది.ఒకసారి ఈ గురువుగారు ఒక పట్టణం దాటి వేరొక పట్టణానికి పోతుండగా మధ్య దారిలో ఒకడు గట్టిగా అరుస్తూ, దారికడ్డం నిలబడి, ఆయన్ని నిలువరించాడు. చూసేందుకు ఒట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడు గాని, అట్లా రోడ్డు మధ్యలో చేతులు చాపుకొని నిలబడి, గురువుగారు తనతో మాట్లాడేంత వరకూ పల్లకీని ముందుకు వెళ్ళనిచ్చేది లేదని మొండిపట్టు పట్టాడు.గురువుగారికి…
Read more about swargam dari telugu lo stories kathalu స్వర్గానికి దారి!
  • 0

రాజు మూర్ఖత్వం – Raju stupid telugu lo stories kathalu

Raju stupid telugu lo stories kathalu రాజు మూర్ఖత్వంరాజు మూర్ఖత్వం :________________అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వెళ్లాడు. అడవిలో వెళ్తుండగా ఒక పులి అతని మీద పడి చంపాలని ప్రయత్నించింది. అటు నుండి వస్తున్న యువకుడొకడు దాన్ని చూశాడు. అతను వెంటనే ఆ పులిపైకి దూకి, తన చురకత్తితో దాన్ని పొడిచి, చంపేసి, రాజును రక్షించాడు."రాజా! అడవిలో‌తిరగాలంటే మీకు కత్తిని వాడటం తెలిసి ఉండాలి. లేకపోతే ఇలాంటి క్రూరజంతువులనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కావాలంటే నేను మీకు ఆ విద్య నేర్పగలను" అన్నాడతను రాజుతో.కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. 'ఒక సామాన్యుడినుండి ఏ విద్యనైనా నేర్చుకోవటం నాకు ఇష్టంలేదు' అన్నాడు.ఆ మాటలకు నొచ్చుకున్న యువకుడు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయాడు.ఆ తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. అక్కడ ఎదురైన సింహం అతని మీద పడి చంపింది. 'చురకత్తితో యుద్ధం చేయటం ఎలాగో నేర్చుకొని ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు గదా, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరించాలి' అనుకున్నాడు రాజు, చనిపోబోతూ.Gelichina gaali patam telugu lo stories kathalu గెలిచిన గాలిపటం
Read more about రాజు మూర్ఖత్వం – Raju stupid telugu lo stories kathalu
  • 0

penu pesara chenu telugu lo stories kathalu పేను – పెసర చేను

penu pesara chenu telugu lo stories kathalu పేను - పెసర చేనుపేను-పెసర చేను-----------------ఒక ఊరిలో ఓ పేను ఉండేది. దానికి ఒక పెసర చేను ఉండేది. అది రోజూ పెసర చేనుకు కాపలా కాసుకుంటూ, కాలుమీద కాలు వేసుకొని తన చేనును చూసుకుంటూ, ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉండేది.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.ఒకనాడు రాజు వచ్చి తన సైన్యంతో‌ పెసరచేనును తొక్కించాడు. చేను నాశనం అయ్యింది. అది చూసి పేను చాలా ఏడ్చింది. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నదది.మిగిలిన పెసరకాయల్ని కోసి, రుబ్బి, అది చాలా రుచికరమైన పెసరట్లు వేసింది. పేను ఆ పెసరట్లు తీసుకొని పోతుంటే 'ఘుమ ఘుమా' అని వాసన వస్తున్నది. ఆ వాసనకు ఓ సింహం పేను దగ్గరకు వచ్చి, "నేను నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను. పెసరట్లు పెట్టు" అన్నది. "సరే" అని పేను దానికి పెసరట్లు పెట్టింది.ఆ తరువాత అవి రెండూ కలిసి పోతా ఉంటే పాము ఎదురైంది. పెసరట్ల వాసన దానికీ చాలా నచ్చిందిట. అది కూడా సింహం అడిగినట్లే అడిగింది. పేను దానికీ పెసరట్లు పెట్టింది.అప్పుడు ఆ …
Read more about penu pesara chenu telugu lo stories kathalu పేను – పెసర చేను
  • 0

pavithra vanam telugu lo stories kathalu పవిత్ర వనం

pavithra vanam telugu lo stories kathalu పవిత్ర వనంపవిత్ర వనం :------------దక్షిణ దేశంలో ప్రచారంలో ఉన్న రామాయణ గాధ ఇది.లక్ష్మణుడు యుద్ధంలో గాయపడి, మూర్చపోయి పడి ఉన్నాడు. వానర సైన్యంలోనే ఉన్న 'సుషేణుడు' అనే వైద్యుడు ఆయన్ని పరిశీలించాడు. “లక్ష్మణుడు స్పృహలోకి రావాలంటే, సూర్యోదయం లోగా 'సంజీవని' అనే ఔషధిని తేవాలి" అన్నాడు.కానీ సంజీవని అన్ని చోట్లా పెరగదు. కేవలం హిమాలయాల్లోనే దొరుకుతుంది. అంత దూరం నుండి లంకకు ఆ మూలికను తేవాలి. -అదీ సూర్యోదయంలోగా! అసంభవమైన ఈ పనిని ఇంకెవరు చేయగలరు, పవన పుత్రుడు హనుమంతుడు తప్ప?!Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla luహనుమంతుడు బయలుదేరి వెళ్లాడు. చాలా వేగంగా ఎగురుతూ కైలాస పర్వతం చేరుకున్నాడు. అక్కడ కనబడింది- సంజీవనీ పర్వతం. ఆ కొండ నిండుగా దట్టమైన అడవి ఉంది. లెక్కలేనన్ని మొక్కలు, మూలికలు ఉన్నాయి. “వీటిలో ఏది, సంజీవని?” హనుమంతుడికి అర్థం కాలేదు. ఆ మొక్కను ముందుగా ఏనాడూ చూసి ఉండలేదు, మరి! కానీ సమయం తక్కువ ఉన్నది. నాలుగే గంటల్లో లంకను చేరుకోవలసి ఉన్నది. క్షణక్షణం ఎంతో విలువైనది. “ఏం చేయా…
Read more about pavithra vanam telugu lo stories kathalu పవిత్ర వనం
  • 0

debba ku debba telugu lo stories kathalu దెబ్బకు దెబ్బ

debba ku debba telugu lo stories kathalu దెబ్బకు దెబ్బ:దెబ్బకు దెబ్బ:--------------అనగా అనగా బాగ్దాదు నగరంలో అబూసలీం, సుల్తాన్ అహ్మద్ అనే ఇద్దరు మిత్రులు ప్రక్కప్రక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. అబూకు దైవభక్తి ఎక్కువ. తనకు ఎలాంటి కష్టం వచ్చినా బిగ్గరగా నమాజు చేసి భగవంతుడికి మొరపెట్టుకునేవాడు. సుల్తాన్ అహ్మద్ కు తన మిత్రుని ఈ ప్రవర్తనని చూస్తే ఎగతాళిగా ఉండేది. ఎలాగైనా అబూనుంచి ఈ అలవాటును దూరం చెయ్యాలని అతను తగిన సమయంకోసం వేచి చూడసాగాడు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla luఒకసారి అబు ఎప్పటిమాదిరే బిగ్గరగా నమాజు చేసి, దేవునితో తన కష్టాలు మొరపెట్టుకున్నాడు- "సంపాదన తక్కువౌతున్నది, ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి- ఎలాగైనా కాపాడే భారం నీదే" అని. ప్రక్క ఇంట్లోంచి వింటున్న సుల్తాన్ అహ్మద్ కు ఇదే తగిన సమయం అనిపించింది. ఒక సంచీలో కొన్ని బంగారు నాణాలు వేసి, మూటగట్టి, వాటిని గబుక్కున నమాజు చేస్తున్న అబూసలీం ఒళ్ళో పడేట్లు గిరాటు వేశాడు.కళ్ళు తెరిచి చూసిన అబూసలీం తన ఒళ్ళో పడ్డ సంచీని తెరిచి చూశాడు. బంగారు నాణాలు! ఇది ఎవరి తుంటర…
Read more about debba ku debba telugu lo stories kathalu దెబ్బకు దెబ్బ
  • 1

chevi lo puvvu telugu lo stories kathalu చెవిలో పువ్వు!

chevi lo puvvu telugu lo stories kathalu చెవిలో పువ్వు!చెవిలో పువ్వు! monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories---------------రామాపురంలో నివసించే రంగయ్య, అతని కొడుకు రాజులకు ఉన్నది ఒక్కటే ఆస్తి: ఒక ముసలి గుర్రం. ఆ ఊరి చివరన సున్నపు రాతి కొండ ఒకటి ఉండేది. వీళ్లిద్దరూ సున్నపురాళ్లను ఆ గుర్రం మీద వేసుకొని ఊళ్లలో అమ్ముకొనే వాళ్ళు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla luఒక సంవత్సరం వానల్లేక, గొప్ప కరువు వచ్చింది. ఊళ్లల్లో అన్నం దొరకటమే కష్టం అయిపోయింది- ఇక సున్నం ఎవరు కొంటారు? ఎ…
Read more about chevi lo puvvu telugu lo stories kathalu చెవిలో పువ్వు!
  • 0

goonodu guddodu telugu lo stories kathalu గూనోడు-గుడ్డోడు

goonodu guddodu telugu lo stories kathalu గూనోడు-గుడ్డోడుగూనోడు-గుడ్డోడు-----------------{తెలివితేటలు, ధైర్యసాహసాలు ఉంటే ఎవరైనా రాణించవచ్చు. అంగవైకల్యం దానికి అడ్డురాదు- అని చెప్పే కధలు జానపద సాహిత్యంలో‌ కొల్లలుగా ఉన్నై. అలాంటి కథల్లో‌ ఒకటి, గుడ్డోడు-గూనోడు. ఈ కథలో భాష ఒకింత పరుషంగా ఉన్నదనిపిస్తుంది- కానీ నిజం జానపద కథల్ని ఇలాగే కద, చెప్పేదీ, వినేదీనీ!?}ఒక పల్లెటూళ్లో ఒక గూనోడు, ఒక గుడ్డోడు మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ పెద్దగా పనేమీ చేతనయ్యేదికాదు. అందుకని గూనోడు, గుడ్డోడి చెయ్యి పట్టుకునిపోతూ ఇంటింటా అన్నం పెట్టించుకుని తినేవారు.కొంతకాలానికి ఊళ్ళో వాళ్లందరూ పని చేయకుండా అడుక్కునే మిత్రులిద్దరినీ తిట్టడం మొదలుపెట్టారు. దాంతో 'ఎంతకాలం, ఈ బతుకు?' అనిపించింది గూనోడికి, గుడ్డోడికి. ఇక ఆ పల్లెను విడిచి పట్నం వెళదామనుకున్నారు ఇద్దరూ. అనుకున్నదే తడవుగా వాళ్లిద్దరూ పట్నానికి బయలుదేరారు. పల్లెనుండి పట్నానికి ఒక పెద్ద అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిలో ఒక రాక్షసి ఉంది. అది ఆ అడవిదారిన పోయేవాళ్లని అందరినీ దోచుకునేది, చంపేదికూడా.అందుకని పట్నం వెళ్లాల్సినవారంతా, ఆ అడవ…
Read more about goonodu guddodu telugu lo stories kathalu గూనోడు-గుడ్డోడు
  • 0

salaha adangandi telugu lo stories kathalu సలహాల అంగడి

salaha adangandi telugu lo stories kathalu సలహాల అంగడిసలహాల అంగడి----------------నందనవనం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. దేశ దేశాలన్నీ తిరిగి, ఆయన అపారమైన జ్ఞానం సంపాదించాడు. తన సొంతఊళ్ళో జనాలంతా సమస్యలతో సతమతమౌతూ ఉన్నారని గమనించిన విష్ణుశర్మ , వారికి ఏదైనా వినూత్నమైన సేవను అందించాలనుకున్నాడు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla luఒక మర్రిచెట్టు కింద ఆయన తన అంగడిని ప్రారంభించాడు. చెట్టుకు ఒక బోర్డు వ్రేలాడదీశాడు: "సలహాల అంగడి. పూర్తి హామీ!" అని. దారి వెంబడి వచ్చిపోయేవాళ్లందరూ అంగడిపేరు చదివి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవరు వచ్చినా, రాకున్నావిష్ణుశర్మ మాత్రం ప్రతిరోజూ మర్రిచెట్టు క్రింద క్రమం తప్పకుండా కూర్చుంటూ వచ్చాడు.ఒక రోజున రాముడు, రంగడు అనేవాళ్లు ఇద్దరు వచ్చారు సలహాల అంగడికి. అక్కడ కూర్చొని ఉన్న విష్ణుశర్మను "మీ దగ్గర ఏమి సలహాలు ఉన్నాయి, ఎంతకు అమ్ముతారు?" అని అడిగారు. "నేనిచ్చే ప్రతి సలహాకూ కనీస ధర 100 రూపాయలు. ఆ సలహా ఇవ్వటంలో ఉన్న కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది. ఒకవేళ మీరు గనక నా…
Read more about salaha adangandi telugu lo stories kathalu సలహాల అంగడి
  • 0

ayya varla ku pariksha telugu lo stories kathalu అయ్యవార్లకు పరీక్షలు!

ayya varla ku pariksha telugu lo stories kathalu అయ్యవార్లకు పరీక్షలు!monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids storiesఅయ్యవార్లకు పరీక్షలు!-----------------------కథియవాడ బడికి ఇన్స్‌పెక్టరుగారు వచ్చారు. ఆయన వస్తున్నట్లు ఎవరికీ ముందుగా తెలీదు.ఆ రోజుల్లో ఇన్స్‌పెక్టర్లు అందరూ ఇంగ్లీషు వాళ్ళు. వాళ్లని చూస్తే అధ్యాపకులకు అందరికీ వణుకు. స్కూలు ఇన్స్‌పెక్టరుగారి మెప్పు పొందటం అవసరం- లేకపోతే వాళ్ల ఉద్యోగాలు ఊడేవి! ఆ వచ్చే కొద్దిపాటి జీతమూ రాకపోతే కుటుంబం గడవదు కూడాను!Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, …
Read more about ayya varla ku pariksha telugu lo stories kathalu అయ్యవార్లకు పరీక్షలు!
  • 0

మురికి దయ్యం – Muriki deyyam Telugu lo stories kathalu

Muruki deyyam Telugu lo stories kathalu  మురికి దయ్యం మురికి దయ్యం :- --------------- రామాపురం గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరి చివర్లో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ యింటి యజమాని గురించి వాకబు చేసాడు రామయ్య. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu ఇంటి యజమాని ఎవరో దానయ్య అట. అతను చనిపోయి పదేళ్లయినా తన ఇంటిమీద మమకారం చావక, ఇంకా ఆ ఇంటినే అంటిపెట్టుకొని ఉన్నాడట. ఊళ్ళోవాళ్ళెవ్వరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు. అయినా వేరే అవకాశం లేని రామయ్య, ఆ ఇంటికే వెళ్తానన్నాడు. "సరే, మీ ఇష్టం; మేం చెప్పాల్సింది చెప్పాం" అన్నారు ఊళ్ళో జనాలు. అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది! కమలమ్మ, రామయ్య చీపురు కట్టలూ, బూజు కట్టెలూ చేతబట్టుకొని ఆ యింట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఇంట్లో అడుగు పె…
Read more about మురికి దయ్యం – Muriki deyyam Telugu lo stories kathalu
  • 3