స్నేహం – Friendship telugu lo stories kathalu

Friendship telugu lo stories kathalu స్నేహం   స్నేహం : ------- అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి! అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి.  చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు.   పవన్ వాళ్ళ నాన్న ఆ ఊరిలోకెల్లా ధనవంతుడు. అయినా పవన్‌కు రవంతైనా గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. పవన్ కు అంజిని చూస్తే జాలి అనిపించింది.  అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు. ఒకసారి కనీస అవసరాలు తీరాక, అంజి తప్పుదారులు తొక్కటం మొదలు పెట్టాడు. చెడు స్నేహాలు మొదలయ్యాయి. క్రమంగా దొంగతనం కూడా అలవడింది. అది పవన్‌కు నచ్చలేదు. దాంతో వాళ్ళిద్దరికీ పోట్లాటలు మొదలయ్యాయి. పవన్‌ అంజితో మాట్లాడటం మానేశాడు. మొదట్లో …
Read more about స్నేహం – Friendship telugu lo stories kathalu
  • 13

Tiger man puli manishi, telugu lo stories kathalu, పులి-మనిషి

Tiger man puli manishi telugu lo stories kathalu పులి-మనిషి

పులి-మనిషి

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

 

ఒకరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఒక బ్రాహ్మణుడు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదేమో, అంతా మసక చీకటిగా ఉంది. అయితే అతనికి ఆ దారి అంతా కొట్టినపిండే- రోడ్డుమీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు. అందుకని, అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లు నడిచి పోతున్నాడు. ఊరుదాటి నాలుగడుగులు వేశాడో,

Read more about Tiger man puli manishi, telugu lo stories kathalu, పులి-మనిషి
  • 0

జ్ఞానం-పాండిత్యం Gnana pandithyam, telugu lo stories, kathalu

జ్ఞానం-పాండిత్యం Gnana Pandithyam Telegu lo stories kathalu 

 

జ్ఞానం-పాండిత్యం

------------------

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా.

ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమ…
Read more about జ్ఞానం-పాండిత్యం Gnana pandithyam, telugu lo stories, kathalu
  • 0

Shani pattani sedyam శని పట్టని సేద్యం telugu lo stories kathalu

శని పట్టని సేద్యం Shani pattani sedyam telugu lo stories kathalu శని పట్టని సేద్యం ----------------- { వ్యవసాయం గురించి ఆలోచించాలని గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. కావాలంటే ఈ కథను చూడండి. }   అనగా అనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. దాన్ని 'రాజేంద్రుడు' అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజూ మంచివాడే, రాజ్యపు ప్రజలూ మంచివాళ్లే- కానీ ఏం లాభం? ఆ రాజ్యంలోని భూముల్లో చాలా వరకూ పనికి రాకుండా పోయాయి. తూర్పు భూములేమో చవుడువి. పడమటి భూముల్లోనేమో ఇసుక మేటలు వేసింది. దక్షిణపు భూములు సున్నారపు నేలలు. ఒక్క ఉత్తరపు భూములు మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉండేవి. అందువల్ల రాజ్యంలోని ప్రజలంతా ఆ ఉత్తరపు భూముల్నే సాగు చేసేవాళ్ళు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. అసలే పరిస్థితి బాగాలేదంటే, ఆపైన రెండు సంవత్సరాలపాటు వరుసగా వానలు కురవలేదు. రాజ్యమంతటా కరువు ఏర్పడింది. రాజుగారు దిగులుతో క్రుంగిపోతున్నారు. ప్రజలు ఏంచేయాలో తెలీక పొట్టపట్టుకుని ఏ పని దొరికితే అది చేస్త…
Read more about Shani pattani sedyam శని పట్టని సేద్యం telugu lo stories kathalu
  • 0

Mosapoyina mantra kathey Telegu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!

Mosapoyina mantra kathey telugu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!

 

మోసపోయిన మంత్రగత్తె!

------------------------

అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి, వాటిని చక్కగా పెంచి, పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

 

 

ఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి "చూడండి, నా మిత్రులారా! ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనంద…

Read more about Mosapoyina mantra kathey Telegu lo stories kathalu మోసపోయిన మంత్రగత్తె!
  • 0

seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురం

seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురంసీతారామ పురం అనే ఊళ్ళో నివసించేవాడు రామయ్య. అతనికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రామయ్య కరెంటు పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వాళ్ల పెద్దమ్మాయి అనురాధ, చాలా తెలివైనది- తండ్రి చేస్తున్న పనిని శ్రద్ధగా గమనిస్తుండేది. ఇంటి పనుల్లోతల్లికి సహాయం చేస్తూ ఇంటి వద్దే ఉండేది. అనురాధ చెల్లి, తమ్ముడు మాత్రం బడికి వెళ్ళేవాళ్ళు.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.ఒక రోజు రాత్రి వర్షం కారణంగా కరెంటు తీగలు తెగి పడిపోయాయి. జనం బయట తిరగటానికి భయపడుతున్నారు. ఊళ్ళో కరెంటు పని చేసేది తను ఒక్కడే కనుక, వాటిని సరి చేసేందుకు వెళ్ళాడు రామయ్య- ఆ సరిచేయటంలో కరెంటు షాకుకు గురై ఆకస్మికంగా చనిపోయాడు.అప్పటినుండి అనురాధ కుటుంబానికి పూట గడవటంకూడా కష్టమైంది, అనురాధ తమ్ముడు, చెల్లి ఇద్దరూ చదువులు మానేశారు. తల్లి కూలి పనికి, అనురాధ ఇళ్ళలో పనికి వెళ్ళటం మొదలుపెట్టారు- అయినా ఇల్లు సరిగ్గా నడిచేది కాదు.అనురాధ పని…
Read more about seetha rama puram telugu lo stories kathalu సీతారామ పురం
  • 0

table katha telugu lo stories kathalu టేబుల్

table katha telugu lo stories kathalu టేబుల్అనగనగా ఒక టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీద ఒక పుస్తకం ఉండేది.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.పుస్తకం చాలా చాలా మంచిది. పెన్సిల్ మాత్రం చాలా కచ్చిది. అందంగా, చక్కగా ఉండే పుస్తకం అంటే దానికి చాలా కుళ్ళు. పుస్తకాన్ని అది ఎప్పుడూ హింసిస్తూండేది- దాన్ని ఎలా బాధ పెడదామా అని కుతంత్రాలు పన్నుతూ ఉండేది. అందమైన పుస్తకంమీద అసహ్యంగా పిచ్చి గీతలు గీసేయటం అన్నా, పుస్తకానికి నొప్పి పుట్టేట్లు గట్టిగా గీయటం అన్నా పెన్సిలుకు చాలా సరదాగా అనిపించేది.ఒక రోజున పుస్తకం పెన్సిల్ తో అన్నది: "పెన్సిలన్నా,పెన్సిలన్నా! నువ్వు నామీద ఇట్లా గీసి నన్ను పాడు చేయవద్దు. అట్లా గీసేస్తే నేను చాలా గలీజుగా కనిపిస్తాను. అప్పుడిక నేను చూసేందుకు బాగుండను కదా?!” అది వినగానే పెన్సిల్ కి ఇంకా ఎక్కువ రోషం వచ్చి పుస్తకం మీద అనవసరంగా గీయడం మొదలు పెట్టింది. తట్టుకోలేని పుస్తకానికి ఏడుపు ఆగలేదు.పుస్తకం ఇట్లా ఏడుస్తూ ఉంటే దగ్గర్లోనే ఉన్న రబ్బర్ దాన్ని చూసి జాలిపడింది. వెంటనే అ…
Read more about table katha telugu lo stories kathalu టేబుల్
  • 0

Purthi ga vadutham Telegu lo stories kathalu పూర్తిగా వాడదాం

Purthi ga vadutham telugu lo stories kathalu పూర్తిగా వాడదాం

 

పూర్తిగా వాడదాం : 

-----------------

బుద్ధుడు ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతటా తిరుగుతున్న రోజులవి. బుద్ధునికి ఆసరికే లెక్కలేనంతమంది శిష్యులు ఉన్నారు. ఊరూరా బౌద్ధ ఆరామాలు వెలిశాయి. ఆ ఆరామాలలో బౌద్ధసన్యాసులు నివసిస్తూ ఉండేవాళ్ళు. భోజనంకోసం ఊళ్లో భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళ కనీస అవసరాలనుమాత్రం ఆరామాలు తీరుస్తుండేవి. బుద్ధుని సూత్రాలలో ఒకటి , పొదుపుగా జీవించటం: ఏ వస్తువునైనా సరే- సరిగ్గా, పొదుపుగా, శ్రద్ధగా ఉపయోగించుకోవటం, దేనినీ పారెయ్యకుండా పూర్తిగా వాడుకోవటం- ఆయన పెట్టుకున్న నియమాలలో ఒకటి.   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

ఒకనాడు బుద్ధుడు అలా ఒక ఊరిలోని ఆరామాన్ని సందర్శిస్తుండగా ఆయనకు ఒక వృద్ధ సన్యాసి ఎదురుపడ్డాడు.

 

"బాగా …

Read more about Purthi ga vadutham Telegu lo stories kathalu పూర్తిగా వాడదాం
  • 0

pravaktha telugu lo stories kathalu ప్రవక్త

pravaktha telugu lo stories kathalu ప్రవక్త ప్రవక్త-------ఇస్లాం మతం ప్రభవిస్తున్న రోజులు అవి. మహమ్మద్ ప్రవక్త ఇంకా చిన్నవాడే. మక్కాలో ఇంకా ఆయనకు పేరు ప్రఖ్యాతులు అంతగా ఏర్పడలేదు. భగవంతుని వాక్యం ఆయనకు అందుతున్నది- కొద్దిమంది ఆయనను అనుసరించటం మొదలు పెట్టారు అప్పుడప్పుడే.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన- ఒకనాడు ఆయన సమీపంలోని ఒక గ్రామం నుండి మక్కా వైపు నడచిపోతున్నాడు. రోడ్డు మీద ఆయనకు ముందుగా ఒక ముసలమ్మ- తనుకూడా మక్కావైపుకే- నడచిపోతున్నది. ఆమె తలమీద బరువైన మూట ఒకటి ఉన్నది. చూడగా అది ఆమె వయసుకు మించిన బరువని తోచింది ముహమ్మద్ కు.ఆయన వేగంగా నడచి ఆమెను చేరుకొని, ఆమెకు సాయం చేస్తానన్నాడు. మూట తనకు ఇమ్మనగానే, ఆమె సంతోషంగా తన బరువును ఆయనకు అందించింది.ఇక ఇద్దరూ కలిసి నడవసాగారు. ముసలమ్మకు ఈ కుర్రవాడు నచ్చాడేమో, అవీ-ఇవీ అన్నీ మాట్లాడుతూ నడుస్తున్నది. ఆ రోజుల్లో అందరూ చెప్పుకునే కబుర్లలో ముఖ్యమైనది "ముహమ్మద్ - అతని కొత్త మతం" అట! ఆ సంగతి కూడా ముసలమ…
Read more about pravaktha telugu lo stories kathalu ప్రవక్త
  • 0

lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు

lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు సింహం-కుందేలు----------------{సింహం-కుందేలు కథను అడవిలో జంతువులన్నీ‌ ముందుగానే నేర్చేసుకున్నాయనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది?}ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి మెలిసి ఉండేవి.Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.వాటిలో‌ సింహానికి ఆకలి కన్నా కోపం ఎక్కువ. అది అవసరం ఉన్నా, లేకపోయినా కనబడ్డ జంతువునల్లా పట్టుకొని చంపేయటం మొదలు పెట్టింది. అలా కొన్ని రోజులు గడిచే సరికి, అడవిలో జంతువులన్నీ తగ్గిపోయాయి. అప్పుడు అవి ఒకరోజున సింహాన్ని కలిసి, "మహారాజా! మీరు ఇట్లా మమ్మల్ని లెక్కకు మించి చంపేస్తుంటే కష్టంగా ఉంది. మీరు కాస్త దయ చూపండి: ఏ జంతువునూ చంపకండి" అన్నాయి."మిమ్మల్నెవరినీ‌ చంపకపోతే మరి, నాకు ఆహారం ఎట్లా?" అన్నది సింహం."మేమే వచ్చి ఏరోజుకారోజు స్వయంగా మీకు ఆహారమౌతాం. వంతుల వారీగా రోజుకో జంతువు మీ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా మీకు ఆహారమౌతుంది" అని మాట ఇచ్చాయి జంతువులు. "ఓహో, గతంలో‌ మా పూర్వీకునితో‌ చేసుకున్నట్లుగానే నాతోటీ ఒప్పందం …
Read more about lion kundelu telugu lo stories kathalu సింహం-కుందేలు
  • 0