Parents of Lord Sri Krishna, Raised Parents, Who in the previous life?
శ్రీ కృష్ణుణ్ణి కన్నతల్లిదండ్రులూ *
పెంచిన నందయశోదలూ * పూర్వజన్మలో ఎవరు ?
* వాళ్ళ వృత్తాంతం మనము తెలుసుకుందాం *
శ్రీకృష్ణునికి జన్మ నిచ్చినతల్లిదండ్రుల * పెంచిననందయశోదల __ పూర్వజన్మవృత్తాంతాలు __
సంస్కృతభాగవతంలోనూ * పోతనభాగవతంలోనూ * మరికొన్నిపురాణాలలోనూ ఉన్నాయి *
ముఖ్యంగా సంస్కృత ఆంధ్రభాగవతాల్నిబట్డి తెల్పుతున్నాయి //
Parents of Lord Sri Krishna, Raised Parents, Who in the previous life?
కన్నతల్లిదండ్రులు * దేవకివసుదేవులు *
పెంచినతల్లిదండ్రులు * యశోద నందుడు *
దేవకీవసుదేవుల పూర్వజన్మవృత్తాంతాలు :
స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి వివరించాడు
అమ్మా ! స్వాయంభువమన్వంతరంలో --
పూర్వజన్మలో నీవు పృశ్నివి *
వసుదేవుడు పరమ పవిత్రుడు --
దైవసుతుడు అనే ప్రజాపతి *
ప్రజాసృష్టికోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్రతపస్సు చేశారు,
నన్ను12, వేలదివ్యసంవత్సరాలు ఆరాధించారు *
నేను వరం కోరుకోం డని మిమ్ము అడిగాను *
మీరు నావంటి పుత్రుణ్ణి కావాలని కోరారు *
వరం అనుగ్రహించి వెళ్ళాను *
పిదప నేను నీ గర్భంలో జన్మించాను *
పృశ్నిగర్భుడనే పేరొందాను *
** తర్వాతియుగంలో **
అదితికశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను *
అప్పుడు పొట్టిగా…
Read more
about Parents of Lord Sri Krishna, Raised Parents, Who in the previous life?