Joshua – యెహోషువ – 1

Joshua – యెహోషువ – 1 1. యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెనునా సేవకుడైన మోషే మృతినొందెను.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus1. Now after the death of Moses the servant of the LORD, it came to pass that the LORD spoke unto Joshua the son of Nun, Moses' minister, saying,2. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.2. "Moses My servant is dead. Now therefore arise, go over this Jordan, thou and all this people, unto the land which I give to them, even to the children of Israel.3. నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.3. Every place that the sole of your foot…
Read more about Joshua – యెహోషువ – 1
  • 0

Joshua – యెహోషువ – 2

Joshua – యెహోషువ – 2 10. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెనుమీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి10. Then Joshua commanded the officers of the people, saying,devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus11. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.11. "Pass through the host and command the people, saying, `Prepare you victuals, for within three days ye shall pass over this Jordan to go in to possess the land which the LORD your God giveth you to possess it.'"12. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞా పించెను.12. And to the Reubenites and to the Gadites and to ha…
Read more about Joshua – యెహోషువ – 2
  • 0

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 1

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము - 11. యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారాను కును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థల ములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus1. These are the words which Moses spoke unto all Israel on this side of the Jordan in the wilderness, in the plain opposite the Red Sea, between Paran, and Tophel, and Laban, and Hazeroth, and Dizahab.2. హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.2. (There are eleven days' journey from Horeb by the way of Mount Seir unto Kadeshbarnea.)3. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహో నును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చ…
Read more about holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 1
  • 0

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 2

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము - 211. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus11. (The LORD God of your fathers make you a thousand times so many more as ye are, and bless you as He hath promised you!)12. నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?12. How can I myself alone bear your cumbrance and your burden and your strife?13. జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా13. Take you wise men of understanding, and known among your tribes, and I will make them rulers over you.'14. మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట …
Read more about holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 2
  • 0

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 3

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 321. ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచు కొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed21. Behold, the LORD thy God hath set the land before thee. Go up and possess it, as the LORD God of thy fathers hath said unto thee; fear not, neither be discouraged.'22. అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చిమనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి.22. "And ye came near unto me, every one of you, and said, `We will send men before us, and they sha…
Read more about holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 3
  • 0

Holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 4

Holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 431. ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.reference అపో. కార్యములు 13:18reference31. and in the wilderness where thou hast seen how the LORD thy God bore thee, as a man doth bear his son, in all the way that ye went until ye came into this place.'32. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడా రములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు32. Yet in this thing ye did not believe the LORD your God,33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడి చిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు.33. who went in the way before you to search you out a place to pitch your tents, in fire by night to show you by what way ye should go, and in a cloud by day.34. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని34. "And the LORD heard the voice of your words and was wr…
Read more about Holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 4
  • 0

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 5

holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము - 540. మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed40. But as for you, turn you, and take your journey into the wilderness by the way of the Red Sea.'41. అందుకు మీరుమేము యెహో వాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తర మిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా41. "Then ye answered and said unto me, `We have sinned against the LORD. We will go up and fight, according to all that the LORD our God commanded us.' And when ye had girded on every man his weapons of war, ye were ready to go up onto the hill.42. యెహోవా నాతో ఇట్లనెనుయు…
Read more about holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 5
  • 0

Holy bible Numbers – సంఖ్యాకాండము – 5

Holy bible Numbers – సంఖ్యాకాండము – 543. నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus43. those who were numbered of them, even of the tribe of Naphtali, were fifty and three thousand and four hundred.44. వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు.'44. These are those who were numbered, whom Moses and Aaron numbered, and the princes of Israel, being twelve men; each one was for the house of his fathers.45. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు45. So were all those who wer…
Read more about Holy bible Numbers – సంఖ్యాకాండము – 5
  • 0

Holy bible Numbers – సంఖ్యాకాండము – 4

Holy bible Numbers – సంఖ్యాకాండము – 4 34. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగాdevotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus34. Of the children of Manasseh, by their generations, according to their families, by the house of their fathers, according to the number of the names, from twenty years old and upward, all who were able to go forth to war:35. మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.35. those who were numbered of them, even of the tribe of Manasseh, were thirty and two thousand and two hundred.36. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప…
Read more about Holy bible Numbers – సంఖ్యాకాండము – 4
  • 0

Holy bible Numbers – సంఖ్యాకాండము – 3

Holy bible Numbers – సంఖ్యాకాండము – 322. మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగాdevotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus22. Of the children of Simeon, by their generations, according to their families, by the house of their fathers, those who were numbered of them, according to the number of the names, by head count every male from twenty years old and upward, all who were able to go forth to war:23. షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.23. those who were numbered of them, even of the tribe of Simeon, were fifty and nine thousand and three hundred.24. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ…
Read more about Holy bible Numbers – సంఖ్యాకాండము – 3
  • 0