Atri – అత్రి, Arjunudu – అర్జునుడు – పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

Atri : అత్రి – 

బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు.

ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. 

వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.



Arjunudu : అర్జునుడు – 

స్వచ్చమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతి కి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . . పాండురాజు తనయుడు .ఇతనికి అనేక పేర్లు ముఖ్యము గా 10 పేర్లు :

  1. అర్జునుడు 
  2. పార్దు 
  3. కిరీటి
  4. పాల్గుణ
  5. శ్వేతవాహనుడు  
  6. భీభత్సుడు 
  7. ధనంజయుడు 
  8. విజయుడు  
  9. నవ్య్ సాచి 
  10. జిష్ణుడు

  1. Arjuna

  2. Pardhu

  3. Kiriti

  4. Phalguna

  5. Swetha Vahanudu

  6. Bheebhatsudu

  7. Dhananjayudu

  8. Vijayudu

  9. Savya Sachi

  10. Jishnudu

Atri – అత్రి, Arjunudu –  అర్జునుడు – పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు .




30/04/2015 7:38 PM