punch dialogue story telugu lo stories kathalu

పంచ్: punch dialogue story telugu lo stories kathaluపరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకుసున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు.రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు.మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి.తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలాజరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్నిఆశ్రయించాడు.అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులుసరి అయినవేనని, తప్పు అయితే రుజువుచేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు.ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివివినిపించమన్నారు జడ్జి గారు.అవి ఇలా ఉన్నాయి:ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలోమరణించాడు ?జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలోప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడసంతకం చేశారు ?జవాబు : పేజీ చివరనప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?జవాబు : ఆయన పుట్టిన రోజునప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధానకారణం ఏంటి ?జవాబు : పెళ్ళిప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికిసమానంగా ఎలా పంచుతావు ?జవాబు : మాంగో షేక్ చేసిప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?జవాబు : లిక్విడ్ స్టేట్ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?జవాబు …
Read more about punch dialogue story telugu lo stories kathalu
  • 0

Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !

శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?  Hair problem and solution hair fall in Telugu home healthy tips ‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది. ‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు. జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం... ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత. కేశ సంరక్షణకు రకరకాల చిట్కాలు ఫాలో అయిపోతూ ఉంటాం. అయినా రిజల్ట్‌ అంతంతమాత్రమే! అయితే సమస్యలు తొలగి వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే మాత్రం వాటి పోషణ మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సహజమే! వెంట్రుకల పెరుగుదలలో ‘అనాజన్‌, క్యాటజన్‌, టిలోజన్‌’ అనే మూడు దశలుంటాయి. ప్రతి వెంట్రుక ఫాలికిల్‌ నుంచి మొలకెత్తింది మొదలు 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి చివరికి రాలిపోతుంది. తర్వాత వెంట్రుక కుదుళ్లు కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. కొన్నాళ్లకు అక్కడి నుంచి కొత్త వెంట్రుక మొలకెత్తుతుంది. అయితే మనుకు కొత్తగా మొలక…
Read more about Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !
  • 0