192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు... వీధుల వెంట బారులు తీరిన చెట్లు...
రాయల్ ప్యాలెస్‌లు... రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్ మాల్స్...
కమ్యూనిటీ హాల్స్... క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం ... రత్నస్తంభాలు ... వజ్ర తోరణాలు ...
సాటిలేని ఆర్కిటెక్చర్ ... సముద్రం మధ్యలో మహా నిర్మాణం ... జగన్నాథుడి జగదేక సృష్టి ...
ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ... ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో ...<…