అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! Money Fate

Good luck, signs that money will come to you soon ………. !!

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!!

సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతుంటారు.

అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం..

కొబ్బరికాయ:

నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం.

ఆవు:
మీ గ్రౌండ్ లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. ఆగ్రహించకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం.

గోల్డెన్ స్నేక్:
తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే.. త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతం

కోతి:
ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు, బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి.. ఏదైనా మీ వాహనానికి కుడివైపుగా ఉంది అంటే.. మీరు త్వరలోనే ధనవంతులవుతారని సంకేతం.

గ్రీనరీ:
మీ కలలో గ్రీనరీతో పాటు నీటిని చూశారంటే.. త్వరలోనే ఊహించని విధంగా డబ్బు మీ సొంతమవుతుందని అర్థం.

పాల ఉత్పత్తులు:
ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి వస్తువు పాలు లేదా పెరుగు లేదా ఏదైనా పాల ఉత్పత్తి అయి ఉంటే.. డబ్బులు మీకు దగ్గరలోనే ఉన్నాయని సూచిస్తుంది.

శంఖం శబ్ధం, గుడి గంటలు:
శంఖం శబ్ధం, గుడి గంటలు లేదా వినసొంపైన భజనల శబ్ధంతో నిద్రలేచారు అంటే.. అదృష్టంతో పాటు, ధనం మిమ్మల్ని వరిస్తుంది.

చెరకు గడలు:
మార్నింగ్ వాక్ సమయంలో లేదా ఏదైనా ముఖ్యమైన పనికోసం బయలుదేరినప్పుడు.. త్వరలోనే.. మీరు ధనం పొందుతారని సంకేతం.

పెళ్లైన మహిళ:
మీరు బయటకు వెళ్లేటప్పుడు.. పెళ్లైన మహిళ.. ముఖంపై సింధూరంతో కనిపించిందంటే.. త్వరలోనే మీకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని సూచిస్తుంది.

గబ్బిలాలు:
సాధారణంగా.. ఇండియన్స్ గబ్బిలాలకు దూరంగా ఉంటారు. కానీ.. చైనీస్ మాత్రం గబ్బిలాలను శ్రేయస్సుగా భావిస్తారు. అవి ఇంట్లోకి అనుకోకుండా వచ్చాయంటే.. దురదృష్టంగా భావిస్తారు. కానీ.. అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే.. త్వరలోనే సంపద పొందుతారని సంకేతమట.

లక్కీ డే:
ఏదైనా హ్యాపీ థింక్స్ జరిగినప్పుడు లక్కీ డే లేదా లక్కీ రోజుగా భావిస్తారు. అలాంటి రోజు.. కొంత డబ్బు మీకు ఇతరులు ఇచ్చారంటే.. త్వరలోనే మరింత ఎక్కువ డబ్బు పొందుతారని సంకేతం.

బర్డ్:
మనం బయటకు వెళ్లినప్పుడు సడెన్ గా పక్షి రెట్ట వేస్తే.. చాలా అసహ్యించుకుంటాం. కానీ.. అది అదృష్టానికి సంకేతం. ఎందుకంటే.. అందరిపైనా పక్షి రెట్ట వేయదు.. ఎవరైతే.. చాలా అదృష్టవంతులయి ఉంటారో.. వాళ్లపైనే వేస్తారు.

ఉల్క:
ఉల్కని మీరు ఎప్పుడైనా చూశారా ? ఒకవేళ ఈసారి ఎప్పుడైనా చూస్తే.. వెంటనే.. ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా 30 రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది.

అక్షరాలు:
సాధారణంగా.. సాలేడు గూడుని బ్యాడ్ లక్ గా భావిస్తారు. కానీ.. అందులో బాగా గమనిస్తే.. మీ పేరులోని అక్షరం కనిపించింది అంటే.. త్వరలోనే మీరు నిజమైన అదృష్టవంతులవుతారని సంకేతం.

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu


బట్టలు రివర్స్ లో వేసుకోవడం:

కొన్ని సందర్భాల్లో హడావుడిగా బట్టలు వేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కొన్ని సార్లు.. రివర్స్ లో లోపలిది పైకి, పైది లోపలికి వేసుకుంటాం. అలా జరిగినప్పుడు చాలా గిల్టీగా ఫీలవుతాం. కానీ.. ఇలా జరిగితే.. అది చాలా అదృష్టం, సంపదకు సంకేతమట.

కాయిన్:
ఎక్కడైనా కాయిన్ లేదా హార్స్ షూ దొరికింది అంటే.. అదృష్టం, శ్రేయస్సుకి సంకేతం. అయితే.. వాటిని ఉపయోగించకుండా.. లాకర్ లో పెట్టుకోవడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.

కుక్కలు:
కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి.. స్తావరం కోసం వెతుకుతున్నాయి అంటే.. సంతోషం, అదృష్టానికి సంకేతం. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన.

కప్పలు:

వర్షం పడిన తర్వాత కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే.. వాటిని బయటకు తరిమేయకండి. ఇవి.. ఏదో మంచి, అదృష్టం జరగబోతుందని సూచిస్తాయి.

వాన:
ఎప్పుడైనా.. వర్షం పడుతుండగానే.. సూర్యుడిని కూడా అంటే.. ఈ రెండింటినీ చూశారా ? ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ.. ఇది అదృష్టం, భాగ్యానికి సంకేతం.